అల్లు అర్జున్ ది బెస్ట్ హెయిర్ స్టైల్స్ ... ఎవరైనా పడిపోవాల్సిందే..!

Published : Jan 18, 2022, 03:43 PM IST

దీనిని లాంగ్ వేవ్స్ హెయిర్ స్టైల్ గా పిలుస్తారు. దీనిని రెట్రో లుక్ అని కూడా పిలుస్తారు. ఫఫ్డ్ టాప్, బాటమ్ లో.. వేవీ హెయిర్ ఉంటాయి. ఈ హెయిర్ స్టైల్ ని ఆయన  అభిమానులు చాలా మంది కాపీ కొట్టారు.  

PREV
110
అల్లు అర్జున్ ది బెస్ట్ హెయిర్ స్టైల్స్ ... ఎవరైనా పడిపోవాల్సిందే..!

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లో మాత్రమే కాదు.. బయట కూడా స్టైల్ అదరగొడతారు. ఆయన స్టైలింగ్ ని ఫాలో అవ్వాలని అభిమానులు ఉర్రూతలూగుతుంటూ ఉంటారు.

210

ఇటీవల పుష్ప సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఆ సినిమాలో డీ గ్లామర్ లుక్ లో కనిపించినా.. ఆ స్టైల్ లోనూ అభిమానులను ఫిదా చేశారు. కాగా.. ఆయన సినిమా కెరీర్ లో.. అభిమానులను విపరీతంగా మెప్పించిన ది బెస్ట్ హెయిర్ స్టైల్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఓసారి లేక్కేద్దాం.
 

310
allu arjun

1. ఈ ఫోటో బద్రినాథ్ సినిమాలోనిది. ఈ సినిమాలో.. ఆయన హెయిర్ స్టైల్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీనిని మ్యాన్ బన్ హెయిర్ స్టైల్ అని పిలుస్తారు. బన్ తో పాటు.. అల్లు అర్జున్ పోనీటైల్ కూడా వేయడం గమనార్హం.
 

410

2. ఈ ఫోటో అల వైంకుంఠపురం సినిమాలోని లుక్. దీనిని లాంగ్ వేవ్స్ హెయిర్ స్టైల్ గా పిలుస్తారు. దీనిని రెట్రో లుక్ అని కూడా పిలుస్తారు. ఫఫ్డ్ టాప్, బాటమ్ లో.. వేవీ హెయిర్ ఉంటాయి. ఈ హెయిర్ స్టైల్ ని ఆయన  అభిమానులు చాలా మంది కాపీ కొట్టారు.
 

510

3.ఇదే అల వైకుంఠపురం సినిమాలో.. ాములో రాములా అనే పాట ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కాగా.. ఆ పాటలో.. ఆయన 90 ల కాలం నాటి హెయిర్ స్టైల్ లో కనిపించారు. 

610

4.ఈ ఫోటో జులాయి సినిమాలోనిది. దీనిని స్పెక్స్ హెయిర్ స్టైల్ గా పిలుస్తారు. జులాయిలోని ఈ లుక్ కూడా.. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

710
dj look

5.ఈ లుక్.. డీజే( దువ్వాడ జగన్నాథం) సినిమాలోది కావడం గమనార్హం. ఈ సినిమాలో ఓ వైపు పంతుల్లా పూజలు చేస్తూ.. మరో వైపు రౌడీల పని పడుతూ ఉంటాడు. కాగా.. ఈ  ఫోటోలో ఆయన  ఫోర్ హెడ్ సెమీ ఫ్రింగ్ హెయిర్ స్టైల్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది

810

6.ఇది.. సరైనోడు మూవీలోని హెయిర్ స్టైల్. ఇది చాలా క్లాసిక్ పాంపర్డ్ హెయిర్ లుక్. ఇందులో.. అల్లు అర్జున్ చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నారు.

910

8. ఈ ఫోటో.. పుష్ప మూవీ ప్రమోషన్స్ సమయంలో.. దిగినది కావడం గమనార్హం.  దీనిని Long way wet Hair style అని పిలుస్తారు. ఈ లుక్.. అభిమానులను విపరీతంగా  ఆకట్టుకుంది. 

1010

7.ఈ ఫోటోలో.. అల్లు అర్జున్...చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు. ఇందులో ఆయన  Puffed side parted hair style లో కనిపిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories