హార్దిక్ పాండ్యా... ఏ డ్రెస్ వేసుకున్నా.. అది మాత్రం ఉండాల్సిందే..!

Published : May 03, 2021, 09:49 AM IST

ప్రస్తుతం ఉన్న టీమిండియా క్రికెటర్లలో స్టైలిష్ క్రికెటర్ ఎవరు అంటే.. ముందుగా వినిపించేది హార్దిక్ పాండ్యా పేరే. చాలా స్టైలిష్ గా డ్రెస్స్ చేసుకొని అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

PREV
110
హార్దిక్ పాండ్యా... ఏ డ్రెస్ వేసుకున్నా.. అది మాత్రం ఉండాల్సిందే..!

టీమిండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో దూసుకుపోతున్నాడు.  ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టు ఐపీఎల్ లో వరస విజయాలతో దూసుకెళుతోంది. కాగా.. ఐపీఎల్ మ్యాచుల్లో ఎంత బిజీగా ఉన్నా.. హార్దిక్ మాత్రం అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు.

210

భార్య, కొడుకుతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటాడు.

310

ప్రస్తుతం ఉన్న టీమిండియా క్రికెటర్లలో స్టైలిష్ క్రికెటర్ ఎవరు అంటే.. ముందుగా వినిపించేది హార్దిక్ పాండ్యా పేరే. చాలా స్టైలిష్ గా డ్రెస్స్ చేసుకొని అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

ప్రస్తుతం ఉన్న టీమిండియా క్రికెటర్లలో స్టైలిష్ క్రికెటర్ ఎవరు అంటే.. ముందుగా వినిపించేది హార్దిక్ పాండ్యా పేరే. చాలా స్టైలిష్ గా డ్రెస్స్ చేసుకొని అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

410

అయితే.. స్విమ్మింగ్ పూల్ షర్ట్ లేకుండా ఉన్నా.. లేదా ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసినా..  కామన్ గా హార్దిక్ ఒకటి మాత్రం వేసుకోకుండా ఉండలేరు. అదే నెక్ చైన్. ఆయన కామన్ ఫాలో అయ్యే యాక్ససరీస్ లో ఇది ఒకటి. 

510

అమ్మాయిలకంటే యాక్ససరీస్ అంటే చాలా ఉంటాయి. కానీ.. అబ్బాయిలకు మహా అయితే.. చైన్, వాచ్ ఉంటాయి. వాటిల్లో చైన్ విషయంలో పాండ్యా కచ్చితంగా ఉంటాడు. అందుకే ఎలాంటి డ్రెస్ వేసినా.. మెడలో చైన్ మాత్రం కామన్ గా ఉంటుంది. వివిధ సందర్భాల్లో ఒకే చైన్ తో హార్దిక్ కనిపించిన ఫోటోల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

610
ఈ ఫోటోల హార్దిక్ పాండ్యా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఫోటోలో తలకు బ్లాక్ కలర్ హ్యాట్, కళ్లకు సన్ గ్లాసెస్, చేతికి వాచ్ పెట్టుకోగా.. మెడలో చైన్ ఉంది.

710
ఈ రెండో ఫోటోలో హార్దిక్ చాలా ట్రెండీగా కనపడుతున్నాడు. ఈ ఫోటోలోనూ చేతికి వాచ్.. తన మెడలో ఎప్పుడూ కామన్ గా ఉండే చైన్ తో పాటు.. మరో సన్నని చైన్ కూడా వేసుకోవడం గమనార్హం. చెవులకు స్టడ్స్ కూడా పెట్టుకున్నాడు.

810
ఈ ఫోటోలో సైతం హార్దిక్ చాలా స్టైలిష్ కనపుడుతున్నా.. తన మెడలో చైన్ సెంటిమెంట్ ని మాత్రం వదలలేదు. ట్రెండీ షర్ట్ వేసుకున్నా.. దానికి ఆ చైన్ వేసుకోవడం వల్ల మరింత సూపర్ గా కనపడుతున్నాడనే చెప్పాలి.

910
ఇది పాండ్యా మరో స్టైలిష్ లుక్. ఇందులో ప్రింటెడ్ ట్రౌజర్, ప్రింటెడ్ షార్ట్ వేసుకున్నాడు.. అయినా.. చైన్ యాక్సెసరీని మాత్రం వదల్లేదు.

1010
ఇక ఈ ఫోటోలో రెగ్యులర్ షర్టే వేసుకున్నాడు. తన ముద్దుల కొడుకుతో కలిసి ఫోజు ఇచ్చిన ఈ ఫోటోలో సైతం హార్దిక్ మెడల్ ఆ చైన్ కామన్ గా ఉంది.

click me!

Recommended Stories