టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటానికి మంత్రి కొన్ని కారణాలు చెప్పారు
• కొత్త స్కూళ్లు ప్రారంభించడం, ఉన్నవాటిని అప్‌గ్రేడ్ చేయడం.
• టీచర్ల రిటైర్మెంట్, రాజీనామాలు, ప్రమోషన్లు.
• విభాగాల వారీగా బదిలీలు.
విద్యార్థుల అడ్మిషన్లు, అవసరాలకు తగ్గట్టుగా టీచర్ల నియామకం జరగకపోవడమే ఈ గ్యాప్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.