ఇమ్యూనిటీని పెంచే యోగాసనాలు.. ఎన్ని ఉపయోగాలో...

First Published Apr 29, 2021, 3:21 PM IST

క్రమం తప్పని వ్యాయామంతో రోగనిరోధక శక్తిని కాపాడుకోవచ్చు. అందుకే రోజూ వ్యాయామం చేయడాన్ని ఆపకండి. 

క్రమం తప్పని వ్యాయామంతో రోగనిరోధక శక్తిని కాపాడుకోవచ్చు. అందుకే రోజూ వ్యాయామం చేయడాన్ని ఆపకండి.
undefined
క్రమం తప్పని వ్యాయామంతో రోగనిరోధక శక్తిని కాపాడుకోవచ్చు. అందుకే రోజూ వ్యాయామం చేయడాన్ని ఆపకండి.
undefined
వ్యాయమాల్లోనూ యోగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. యోగా చేయడం వల్ల ధ్యానానికి సంబంధించిన ప్రయోజనాలతో పాటు.. రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. శరీరంలోని విషపదార్థాలు తొలిగిపోతాయి

యోగానే ఎందుకు అంటే.. యోగా వల్ల శరీరంలోని శక్తి ఉత్తేజితం అవుతుంది. ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గింస్తుంది. అలాంటి కొన్ని ఆసనాలు..
undefined
ప్రాణాయామం.. కరోనావైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తుల మీదే ఒత్తిడి పెంచుతుంది కాబట్టి.. ప్రాణాయామంలో ఊపిరితిత్తులను బలంగా మార్చుకోవచ్చు.
undefined
మత్యాసనం.. రోగనిరోధక శక్తిని పెంచే ఆసనం ఇది. దీన్ని చేప భంగిమ అని మత్యాసనం అని అంటారు. దీనివల్ల శరీరం విషపదార్థాలు తొలగించబడతాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తి మరింతగా పెంపొందుతుంది. కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా బాగా సహాయపడుతుంది.
undefined
విపరీత కరణి ఆసనం.. తల, మెడ, భుజాల మీద శరీర బరువు వేస్తూ.. కాళ్లు ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉండే ఈ ఆసయం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది. అన్ని శరీర భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఈ ఆసనాన్ని ప్రతీ రోజు 5 నుంచి 10 ని.లపాటు చేస్తే మంచిది.
undefined
ఉత్తరాసనం : నిటారుగా నిలుచుని.. తలను పాదాలకు తాకేలా వంగాలి. మోకాళ్ల దగ్గర వంచకూడదు. దీనివల్ల మిమ్మల్ని మీరు భూదేవికి సమర్పించుకున్నట్టుగా ఉంటుంది. దీనివల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి కొత్త పుంతలు తొక్కుతుంది.

బకాసన : ఊపిరితిత్తులకు మంచిది. ఈ ఆసనం వల్ల ఛాతి ఉప్పొంగుతుంది. దీనివల్ల విషపదార్థాలు సులభంగా బైటికి వెడతాయి. అంతేకాదు దీనివల్ల శ్వాస చాలా మెరుగుపడుతుంది.
undefined
బకాసన : ఊపిరితిత్తులకు మంచిది. ఈ ఆసనం వల్ల ఛాతి ఉప్పొంగుతుంది. దీనివల్ల విషపదార్థాలు సులభంగా బైటికి వెడతాయి. అంతేకాదు దీనివల్ల శ్వాస చాలా మెరుగుపడుతుంది.
undefined
త్రికోణాసనం : చాలా శక్తివంతమైన యోగా ఆసనం ఇది. కాళ్లు బార్లా చాపి నిలుచుని, నడుం దగ్గర వంచి కుడికాలును, కుడి చేతి వేళ్లతో టచ్ చేయాలి. ఈ సమయంలో ఎడమచేయి ఆకాశాన్ని చూస్తన్నట్టుగా ఉండాలి. మీ చూపు కూడా ఆకాశం వైపే ఉండాలి. ఎడమ వైపు కూడా ఇలాగే చేయలి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది.
undefined
click me!