రక్త ప్రవాహాన్ని పెంచుతుంది
మనం ఒత్తిడికి గురైనప్పుడు చాలాసార్లు రక్తం మన మెదడుకు సరిగ్గా చేరదు. ఇది కొన్నిసార్లు రక్తపోటును తగ్గిస్తుంది. నవ్వు రక్త ప్రవాహం, ఆక్సిజన్ ను పెంచుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన భావాలను తగ్గిస్తుంది. నవ్వు రక్తపోటును తగ్గించడానికి, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.