ఇంకా, అధ్యయనాలు 1pm 4pm మధ్య నిద్రపోవడం శారీరక , అభిజ్ఞా పనితీరు , మానసిక స్థితికి ప్రయోజనం చేకూరుస్తుందని చూపిస్తుంది. కానీ, ఈ సమయంలో 20 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. ఎందుకంటే, ఇది రాత్రి నిద్రను ప్రభావితం చేస్తుంది. అదనంగా, మీరు 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోతే మళ్లీ చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది.