రాత్రి ఏమీ తినకుండా పడుకుంటున్నారా..?

First Published Jul 23, 2021, 1:13 PM IST

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ అసలు స్కిప్ చేయకూడదని చాలా మంది చెబుతుంటారు.  అయితే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రమే కాదు.. రాత్రిపూట డిన్నర్ కూడా చాలా కీలకమేనని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దానిలో భాగంగానే.. కొందరు రాత్రిపూట ఏమీ తినకుండా నిద్రపోతుంటారు. దానివల్ల తాము బరువు తగ్గేస్తామనే భ్రమలో ఉంటారు. అయితే.. అలా రాత్రిపూట ఏమీ తినకుండా పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
undefined
ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ అసలు స్కిప్ చేయకూడదని చాలా మంది చెబుతుంటారు. అయితే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రమే కాదు.. రాత్రిపూట డిన్నర్ కూడా చాలా కీలకమేనని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
రాత్రిపూట తిండి తినకుండా పడుకోవడం వల్ల సరిగా నిద్రపోలేరు. మీ మొదటి ప్రతిసారీ.. మీరు ఏదో ఒకటి తినాలి అంటూ మెసేజ్ పంపుతూ ఉంటుంది. దాని వల్ల.. ఆకలి బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. దాని వల్ల ప్రశాంతంగా నిద్రపోలేరు.

.

ఒక్కరోజు తినకుండా పడుకుంటే.. ఇలా ఎక్కువ ఆకలి అవుతుంది. అదే దీనిని ప్రతిరోజూ చేయడం వల్ల ఇస్నోమియా బారిన పడే ప్రమాదం ఉంది.
undefined
రాత్రి తినకుండా పడుకోవడం వల్ల మజిల్స్ బలహీనంగా మారతాయి. శరీరంలో ఎమినో యాసిడ్స్ విడుదలై.. అవి మజిల్స్ ని బలహీనంగా చేస్తాయి.
undefined
మజిల్స్ బలంగా ఉండాలి అంటే.. కచ్చితంగా.. రాత్రిపూట భోజనం మిస్ చేయకూడదు.
undefined
రాత్రి డిన్నర్ చేయకపోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ పడిపోతాయి. దాని వల్ల.. నీరసం, అలసట వచ్చి చేరతాయి. భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.రాత్రి డిన్నర్ చేయకపోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ పడిపోతాయి. దాని వల్ల.. నీరసం, అలసట వచ్చి చేరతాయి. భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
undefined
రాత్రి భోజనం చేయకపోవడం వల్ల మూడ్ లో మార్పులు వస్తాయి. ముఖ్యంగా కోపం ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి.
undefined
కాబట్టి.. రాత్రిపూట భోజనం మానేయకుండా ప్రశాంతంగా కొంచమైనా తీసుకోవడం ఉత్తమం. దాని వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
undefined
click me!