ఈ డ్రింక్ తాగితే.. ఎలాంటి డైట్ లేకుండా బరువు తగ్గొచ్చు..!

Published : May 20, 2021, 10:51 AM IST

ఇన్ని తిప్పలు లేకుండా.. ఒక సింపుల్ హోం రెమిడీతో.. ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

PREV
17
ఈ డ్రింక్ తాగితే.. ఎలాంటి డైట్ లేకుండా బరువు తగ్గొచ్చు..!

హార్మోన్ల ప్రభావం కారణంగా ఈ మధ్యకాలంలో అధిక బరువు పెరిగే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో.. వారంతా బరువు తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. బరువు తగ్గాలంటే.. డైట్ చేయడంతోపాటు.. శరీరానికి వ్యాయామం కూడా అంతే అవసరం. అంతేకాకుండా.. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదంత సులువు కాదు. దాని కోసం చాలానే కష్టపడాలి.

27

అయితే.. ఇన్ని తిప్పలు లేకుండా.. ఒక సింపుల్ హోం రెమిడీతో.. ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

37

యునాని అనే ఒక ఔషధం తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చట. పురాతన గ్రీస్ కాలంలో దీనిని ఎక్కువగా వినియోగించేవారట. ప్రస్తుతం భారత్ లోనూ దీని వినియోగం పెరిగింది. కేవలం బరువు తగ్గడమే కాకుండా..దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారట. దీనిని ఎలా తాయరుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
 
47

యునాని ఔషదాన్ని తాయరీకి కావాల్సిన పదార్థాలు..
1 కప్పు నీరు

5 గ్రాముల దాల్చిన చెక్క

1 టీస్పూన్ జీలకర్ర

1/2 నిమ్మకాయ రసం

1 టేబుల్ స్పూన్ తేనె

57

తయారీ విధానం.. ఒక కప్పు నీరు తీసుకొని.. అందులో జీలకర్ర, దాల్చిన చెక్క వేయాలి. దీనిని రాత్రంతా నానపెట్టి.. ఉదయాన్నే రెండు నిమిషాలపాటు మరగనివ్వాలి. తర్వాత వాటిని వడకట్టి.. పరగడుపున తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

67

మనం సాధారణంగా మసాలా వంటల్లో దాల్చిన చెక్కను వినియోగిస్తూ ఉంటాం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్,పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. అంతేకాకుండా... దాల్చిన చెక్క శరీరంలోని చెడు కొవ్వును కరిగించడానికి సహాయం చేస్తుంది. దాని వల్ల బరువు తగ్గుతాం. జీవ క్రియ మెరుగుపడటానికి కూడా సహాయం చేస్తుంది. అయితే.. దీనిని మరీ ఎక్కువగా తీసుకోవడం అంత మంచిదేమీ కాదు.
 
77

ఇక జీలకర్రను సైతం వంటకాలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం చాలా శ్రేయస్కరం. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మెటాబాలిజం ఇంప్రూవ్ అవుతోంది. శరీరంలోని కొలిస్ట్రాల్ ని తగ్గిస్తుంది. 

click me!

Recommended Stories