చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బెండకాయను ఇష్టపడతారు. బెండకాయ తో చాలా వంటలు తయారు చేసుకోవచ్చు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఈ బెండకాయతో వంటలు చేస్తూ ఉంటారు. బెండకాయ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెండకాయలో విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ , బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అంతెందుకు.. మనం తీసుకునే చాలా కూరగాయల్లో చాలా రకాల విటమిన్స్, పోషకాలు ఉన్నాయి. మరి ఏ కూరగాయ తింటే.. మనకు లాభం కలుగుతుదో ఇప్పుడుచూద్దాం..