ఆరోగ్యంగా ఉండాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దాని కోసం ప్రతిరోజూ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకునేవారు చాలా మంది ఉంటారు. కొందరు, తమ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా కసరత్తులు చేస్తూ ఉంటారు. ఫ్యాడ్ డైట్‌లు, కఠోరమైన వర్కవుట్‌లు చేస్తూ ఉంటారు. అయితే, వాటికి బదులుగా వేడిగా ఉండే ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించవచ్చు.