1.సీజనల్ ఫుడ్..
సమ్మర్ రాగానే ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా వింటర్ లో తిన్నట్లు తినకూడదు. ఈ సీజన్ లో మన శరీరం తేమగా ఉంచుకోవడం కోసం ఎక్కువగా నీరు తీసుకోవాలి. బెర్రీలు, చెర్రీలు, టమోటాలు, పుచ్చకాయ వంటి నీటి పండ్లు మరియు కూరగాయలను తినాలి. ఈ పండ్లలో తక్కువ కేలరీలు, అవసరమైన విటమిన్లు A, C, పొటాషియం వంటి ఖనిజాలు, లైకోపీన్ , బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు , అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటాయి