గసగసాల పాలు.. నిద్రలేమిని తరిమికొట్టే అద్భుత పానీయం..

Published : May 17, 2021, 01:55 PM IST

నిద్ర పట్టడం లేదా? మంచామీద దొర్లుతూ.. దుప్పటిని నలిపేస్తున్నారా? కళ్లు మూసుకున్నా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? ఓ గంటపాటు నిద్రపడితే బాగుండు అని కోరుకుంటున్నారా? నిద్ర అందని చందమామలా మారి ఊరిస్తోందా? అయితే మీకు ఓ చక్కటి పరిష్కారం ఉంది. 

PREV
110

210

ఇన్సోమ్నియా... నిద్ర పట్టని జబ్బు. దీనితో బాధపడేవారి కష్టాలు వారికి మాత్రమే తెలుసు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా అది కోడి కునుకే. అలాంటి వారికి దివ్యౌషధం గసగసాల పాలు. 

310

దీన్ని రెండు రకాలుగా తయారు చేయవచ్చు. తయారు చేయడమూ సులభం. ఆ రెండూ చూడండి.. మీకు ఏది బాగనిపిస్తే దాన్ని ఫాలో అయిపోండి. 

410

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర బాగా పడుతుందని అంటారు. అలాగే గసగసాలతో కలిపి తీసుకునే పాలు శరీరాన్ని శాంతపరిచి నిద్రపట్టేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో గాఢనిద్రకు తోడ్పడుతుంది. 

510

గసగసాల పాలు తయారు చేయడానికి కావలసినవి పదార్థాలు..

1 కప్పు పాలు
2 టీస్పూన్ల గసగసాలు
1 టీస్పూన్ల పొడి బెల్లం  
చిటికెడు దాల్చినచెక్క లేదా జాజికాయ పొడి

610

తయారీ విధానం 1

గసగసాలను 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. తరువాత నీటిని తీసేయాలి. ఇప్పుడు ఈ గసగసాలను ఒక పాన్ లోకి తీసుకుని, వీటికి పాలు కలిపి స్టౌ మీద పెట్టాలి. మీడియం మంట మీద 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. 

710

తర్వాత, స్టౌ ఆపేసి ఈ మిశ్రమాన్ని ఒక ఒక గాజు గ్లాసులో పోయాలి. దీనికి ఇప్పుడు బెల్లం పొడి, దాల్చినచెక్క లేదా జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. దీన్ని గోరువెచ్చగా తాగితే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. 

810

తయారీ విధానం 2

ముందుగా గసగసాలను ఒక మూకుడులో వేసి బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. ఆ తరువాత చల్లబరిచి.. గ్రైండర్ లో మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా కావడానికి  1-2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలపాలి.

910

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాన్ లో వేసి, పాలు పోసి మీడియం మంట మీద ఉడకనివ్వాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం ఉడుకు పట్టిన తరువాత 1-2 నిమిషాలు ఉంచి స్టౌ అపేయాలి. 

1010

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గాజు గ్లాసులోకి తీసుకోవాలి. దీనికి బెల్లం, ఒక చిటికెడు దాల్చినచెక్క లేదా జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. పాలు గోరువెచ్చగా అయ్యాక తాగితే మంచిది. 

click me!

Recommended Stories