ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన తేనె.. ఏంటో దీని స్పెషలిటీ..?

Published : Mar 25, 2021, 11:34 AM ISTUpdated : Mar 25, 2021, 11:38 AM IST

ఇటీవలే ఈ తేనె గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి కూడా ఎక్కేసింది. ఇది టర్కీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

PREV
18
ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన తేనె.. ఏంటో దీని స్పెషలిటీ..?

ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారు ఎవరైనా పంచదార తినడానికి బుదులు బెల్లం, లేదా తేనె ఉపయోగిస్తారు. అంతేకాదు.. తేనె వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. పలు రకాల స్వీట్స్ లో లేదా ఉదయాన్నే వేడీ నీటిలో ఇలా రకరకాలుగా తేనేను వినియోగిస్తారు.

28

మనం తీసుకునే తేనె రేటెంత ఉంటుంది..? మహా అయితే.. వందల్లో ఉంటుంది. అయితే.. ఈ తేనె మాత్రం లక్షల్లో ఉంటుంది. మీరు  చదివింది నిజమే. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన తేనె ఇది. కేజీ రూ.8,60,000.

38

ఇటీవలే ఈ తేనె గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి కూడా ఎక్కేసింది. ఇది టర్కీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవలే ఈ తేనె గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి కూడా ఎక్కేసింది. ఇది టర్కీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

48

ట‌ర్కీకి చెందిన ఓ కంపెనీ  భిన్న ర‌కానికి చెందిన తేనెను ఉత్ప‌త్తి చేసింది. అది ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన తేనెగా కూడా పేరుగాంచింది.

58

ఓ ట‌ర్కీ కంపెనీ ఓ గుహ‌లో తేనెను ఉత్ప‌త్తి చేసింది. ఆ గుహ స‌ముద్ర మ‌ట్టానికి సుమారుగా 2500 మీట‌ర్ల ఎత్తులో ఉంటుంది. తేనెటీగ‌లు, మ‌నుషులు నివాసం ఉండే ప్రాంతాలకు దూరంగా ఎక్క‌డో మారుమూల గుహ‌లో ఆ తేనెను ఉత్ప‌త్తి అయ్యేలా చేశారు. 
 
68

ఈ క్ర‌మంలో ఆ తేనె ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన తేనెగా గుర్తింపు పొందింది. దాని ధ‌ర కేజీకి రూ.8.60 ల‌క్ష‌లు. అవును.. ఈ విష‌యాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్ వారు ధ్రువీక‌రించి త‌మ రికార్డుల్లో ఈ తేనెకు చోటు క‌ల్పించారు.

78

అయితే ఈ తేనె ఖ‌రీదైంది అయిన‌ప్ప‌టికీ ఏడాదికి ఒక్క‌సారి మాత్ర‌మే ఇది ఉత్ప‌త్తి అవుతుంది. అలాగే సాంప్ర‌దాయ తేనె రుచికి భిన్నంగా దీని రుచి ఉంటుంది. అత్యంత చేదుగా దీని రుచి ఉంటుంది.
 
88

కానీ అనేక ఔష‌ధ విలువలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ తేనెకు చెందిన వివ‌రాల‌ను ఆ కంపెనీ ఓ వీడియోలో తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో ఈ తేనె గురించి అంద‌రూ ఆస‌క్తిగా వివ‌రాల‌ను తెలుసుకుంటున్నారు.

click me!

Recommended Stories