నడుం చుట్టూ కొవ్వు తగ్గాలంటే.. ఈ డైటింగ్ పాటిస్తునారా?.. అయితే..

Published : Mar 24, 2021, 02:15 PM IST

వారానికి ఒకసారైనా ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు చెబుతుంటారు. ఉపవాసం వల్ల శరీర మెటబాలిజంలో మార్పులు వచ్చి అది అధిక బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. 

PREV
111
నడుం చుట్టూ కొవ్వు తగ్గాలంటే.. ఈ డైటింగ్ పాటిస్తునారా?.. అయితే..

వారానికి ఒకసారైనా ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు చెబుతుంటారు. ఉపవాసం వల్ల శరీర మెటబాలిజంలో మార్పులు వచ్చి అది అధిక బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. 

వారానికి ఒకసారైనా ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు చెబుతుంటారు. ఉపవాసం వల్ల శరీర మెటబాలిజంలో మార్పులు వచ్చి అది అధిక బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. 

211

అయితే అప్పుడప్పుడూ ఉపవాసం ఉండడం వల్ల నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఏ మాత్రం తగ్గదని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. క్రమం తప్పకుండా చేసే స్వల్పకాలిక ఉపవాసాల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని అంటున్నారు. 

311

కేలరీలు తీసుకోవడాన్ని తగ్గించుకోవడానికి ఇలాంటి ఇంటర్మిటెన్ ఫాస్టింగ్ పద్ధతి ఇప్పుడు డైటింగ్ ట్రెండ్స్ లో పాపులర్ గా ఉంది. ఇది బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుందని, గుండె జబ్బులను నివారించడానికి సహాయ పడుతుందని ఆహారనిపుణులు చెబుతున్నారు. 

411

అయితే ఈ డైట్ అందరికీ సరిపోదని డాక్టర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డైట్ ను ఫాలో అయిన చాలామంది మగవాళ్లలో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ మహిళల విషయానికి వచ్చేసరికి ఇది అంతగా ఫలితాలు ఇవ్వలేదు. రాత్రితో కలుపుకుని ఏకధాటిగా 16 గంటల పాటు ఉపవాసం ఉండడం, లేదా వారానికి రెండు రోజులు కేవలం 500 క్యాలరీలు మాత్రమే తీసుకునేలా ఉపవాసం చేయడం నెగెటివ్ ఫలితాల్ని ఇచ్చింది. 

511

ఈ ఉపవాస పద్ధతితో అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అతిగా తినేయడం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుని నిద్ర పోవడం, కండరాలు తగ్గిపోవడం లాంటివి కనిపిస్తాయని అంటున్నారు. జర్నల్ సెల్ రిపోర్టు లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఇంటర్మిటెన్ ఫాస్టింగ్ తో మరో పెద్ద సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. అదేంటంటే  ఇలాంటి ఫాస్టింగ్ విధానంతో బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గకపోగా.. మరింత పెరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. 

611

ఈ అధ్యయనం కోసం, ఆస్ట్రేలియాలోని పరిశోధకులు ఎలుకలలోని వివిధ కొవ్వు కణజాల రకాలను పరిశీలించారు, రోజు విడిచి రోజు చేసే ఉపవాసానికి కణజాలం ఎలా భిన్నంగా స్పందిస్తుందో పరిశీలించారు. 

711

ఎలుకల శరీరధర్మం మనుషులతో సరిపోలుతుంది. అయితే వాటి జీవక్రియ చాలా వేగంగా ఉంటుంది, అందుకే శాస్త్రవేత్తలు మనుషుల్లో కంటే వేగంగా మార్పులను గమనించడానికి, మనుషుల మీద ప్రయోగాలు చేయడానికి కష్టతరమైన వాటిని పరిశీలించడానికి ఎలుకలను ఎంచుకుంటారు. 

811

ఉపవాస సమయంలో నడుం, బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు శక్తికోసం నిల్వ ఉన్న ఎనర్జీని వాడుకుంటుంది. ఉపవాసం సమయంలో, కొవ్వు కణజాలం కొవ్వు ఆమ్ల అణువులను గ్రహించడం ద్వారా శరీరంలోని మిగిలిన భాగాలకు శక్తిని అందిస్తుంది. అయినా కూడా ఉపవాసం సమయంలో కొవ్వు ఆమ్లాల విడుదలకు బొడ్డు కొవ్వు నిరోధకత్వాన్ని ఏర్పరచుకుంటుంది. 

911

బెల్లీ ఫ్యాట్, సబ్కటానియస్ ఫ్యాట్ లు శక్తిని కొవ్వుగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనడానికి ఇదే సంకేతం. ఈ ఉపవాస పద్ధతి వల్ల బెల్లీ ఫ్యాట్, సబ్కటానియస్ ఫ్యాట్ లు శక్తిని కొవ్వు రూపంలో నిల్వ చేసే వేగాన్ని కూడా పెంచుతాయని తేలింది. 

1011

మీరు ఈ ఇంటర్మిటెన్ ఫాస్టింగ్ లో ఎలాంటి ఫలితాలు పొందడం లేదంటే మీలో విసెరల్ కొవ్వు ఎక్కువగా ఉండని అర్థం. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లు కాస్త చూసి డైట్ పద్ధతి ఎన్నుకోవడం మంచిది. 

1111

click me!

Recommended Stories