కాలేయ సంబంధిత సమస్యలున్నవారు
ఉసిరికాయ జ్యూస్ కాలేయ సంబంధిత సమస్యలున్న వారికి హాని కలిగిస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి, అధిక ఆమ్ల స్వభావం కాలేయ గాయం, నొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. అందుకే కాలేయం దెబ్బతినడం, కాలేయ సిరోసిస్ సమస్యలు ఉన్నవారు ఉసిరి రసం తాగే ముందు డాక్టర్ తో ఖచ్చితంగా మాట్లాడాలి.