శరీరంలో యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేసే ఆహారపదార్థాలు ఇవే..!

Published : Feb 15, 2021, 11:28 AM IST

దాదాపు 45మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ రకం సమస్యతో బాధపడుతున్నారు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మందులు వాడటం తప్ప మరే పరిష్కారం లేదా అంటే... కేవలం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

PREV
111
శరీరంలో  యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేసే  ఆహారపదార్థాలు ఇవే..!

మానవ శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరగడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైంది. అయితే...  ఈ యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు రావడం.. లేదా మూత్రపిండ సమస్యలు తలెత్తడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

211

అంతేకాదు.. యూరిక్ యాసిడ్ స్థాయి పెరడం వల్ల మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ లాంటివి రావడం మొదలౌతాయి. దాదాపు 45మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ రకం సమస్యతో బాధపడుతున్నారు. 

311

మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మందులు వాడటం తప్ప మరే పరిష్కారం లేదా అంటే... కేవలం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

411

1.యూరిక్ ఆసిడ్ కంట్రోల్ అవ్వాలంటే మంచినీరు ఎక్కువగా తాగాలి. కనీసం రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి

511

2.చేపలు, మాంసం ఎక్కువగా తినేవారిలో.. ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో యూరిక్ యాసిడ్స్ ఎక్కువగా తయారౌతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

611

3.బరువు ఎక్కువగా ఉండేవారిలోనూ యూరిక్ యాసిడ్ ఎక్కువగా తయారౌతుంది. మరీముఖ్యంగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న పురుషుల్లో ఈ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి.

711

4.ఫ్యాట్ లేని పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. యూరిక్ యాసిడ్ దరిచేరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా పీనట్ బటర్, పండ్లు, కూరగాయలు, బ్రెడ్, ఆలుగడ్డ లాంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.

811

5.యూరిక్ ఆసిడ్ స్థాయిలు శరీరంలో పెరగడం వల్ల బ్లడ్ ప్రెజర్, డయాబెటిక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

911

6.టీకి బదులు కాఫీ తాగే అలవాటు చేసుకోవడం మంచిది. బ్లాక్ కాఫీ తాగడం కూడా మంచిదే.

1011

7.విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ సీ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

1111

8.యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీ పెయిన్స్ పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

click me!

Recommended Stories