మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్య.. ఉసిరి తో పరిష్కారం

First Published Feb 6, 2021, 10:34 AM IST

ఎన్నో ఔషదగుణాలన్న ఉసిరి ద్వారా మహిళలు ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

వయసుతో సంబంధం లేకుండా.. చాలా మంది అమ్మాయిలు వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది చాలా సాధారణమే అయినప్పటికీ.. దాని లక్షణాలకు బట్టి సమస్య తీవ్రతను అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
అండం విడుదలైనప్పుడు, కలయికలో పాల్గొనప్పుడు.. వైట్ డిశ్చార్జ్ అవ్వడం సహజమే కానీ.. అలాగని తరచూ అవుతుంటే మాత్రం నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అయితే.. అంతకంటే ముందుగా.. కేవలం సహజ పద్దతిలోనూ ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
undefined
ఎన్నో ఔషదగుణాలన్న ఉసిరి ద్వారా మహిళలు ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఉసిరిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఒక్క ఉసిరిలో 20 రెట్లు ఎక్కువగా విటమిన్ సీ ఉంటుంది. దీని వల్ల మహిళల్లో ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య పూర్తిగా తగ్గుతుంది.
undefined
అంతేకాదు.. రోజూ ఒక చిన్న ఉసిరి తినడం వల్ల మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో.. విటమిన్ బీ5, విటమిన్ బి6, కాపర్, మాంగనీస్ , పొటాషియం లాంటివి చాలా గుణాలుు ఉన్నాయి.
undefined
ఉసిరి పొడి వైట్ డిశ్చార్జ్ కి విరుగుడుగా పనిచేస్తుంది. ఇందుకోసం ఉసిరికాయను ముక్కలుగా కోసి .. కొన్ని రోజులు ఎండలో పెట్టాలి. అవపి పూర్తిగా ఆరిన తర్వాత పొడిచేసి సీసాలో భద్రపరుచుకోవాలి. రోజూ రెండు స్పూన్ల ఉసిరి పొడిలో రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే.. ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.
undefined
వైట్ డిశ్చార్జి సమస్యకు మెంతులు సత్వర పరిష్కారం చూపుతాయి. అర లీటర్ నీటిలో మెంతులు వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత నీరు సగానికి మరిగిన తర్వాత మెంతులను వడగొట్టి.. నీరు చల్లారాక తాగాలి. ఇలా తరుచూ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
undefined
2. ఒక గ్లాసు నీటిలో కొన్ని ధనియాలు వేసి రాత్రంతా నానపెట్టాలి. ఉదయాన్నే వాటిని వడగట్టుకొని పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా తరచూ చేసినా ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది.
undefined
3. అంజీర్, అంజీర్ పొడి కూడా ఈ సమస్య కు వెంటనే పరిష్కారం చూపిస్తుంది. రాత్రి పూట రెండు, మూడు అంజీర్ లను నాన పటె్టి.. ఉదయాన్నే వాటిని స్మూతీలా చేసుకొని పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే కూడా ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య నుంచి బయటపడొచ్చు.
undefined
రోజుకి రెండు, మూడు అరటి పండ్లు తీసుకున్నా కూడా ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.
undefined
రోజుకో దానిమ్మ పండు తిన్నా... లేదంటూ జ్యూస్ తాగినా కూడా చాలా మంచిది.
undefined
click me!