కావలసిన పదార్థాలు: పావు కిలో బంగాళదుంపలు (Potatoes), ఒక కప్పు క్యాలీఫ్లవర్ (Cauliflower) ముక్కలు, రెండు ఉల్లిపాయలు (Onions), రెండు పచ్చి మిరపకాయలు (Green chilies), రెండు టమోటాలు (Tomatoes), ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), పావు స్పూన్ పసుపు (Turmeric), సగం స్పూన్ జీలకర్ర (Cumin).