సోరెల్ ఆకులతో బ్రహ్మాండమైన ప్రయోజనాలు.. తెలుసుకున్నారంటే...

First Published Jun 23, 2021, 12:38 PM IST

సొరైల్ అనేది బచ్చలి లేదా పాలకూరలాంటి ఆకుకూర. వీటిని ఆకుకూరల్లాగే పండిస్తారు. వీటిల్లో కాండం, ఆకులు తింటారు. మనదేశంలో వీటిని గోంగూర లేదా పులి కీరై అంటారు. 

undefined
ఔషధ మొక్కగా దీన్ని పరిగణిస్తారు. దీని ఆకులు జలుబు, జ్వరం తగ్గించడంలో సాయపడతాయి. కడుపులోమంటను తగ్గిస్తుంది. జాండిస్ చికిత్సలో చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ ఆకుల రసం రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.
undefined
కంటి చూపు మెరుగుపరుస్తుంది : ఈ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటిని తగ్గిస్తుంది.
undefined
బరువు తగ్గడంలో సహాయపడుతుంది : విటమిన్లు, ఖనిజాలు, పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి, వీటిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. దీంట్లో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు మూత్రవిసర్జనను మెరుగు పరుస్తుంది. తాజా ఆకుల రసం తాగడం వల్ల శరీరం నుండి హానికరమైన విషాపదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. దీని తాజారసం వల్ల కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం కలుగుతుంది.

దీంట్లో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే శరీర మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వీటివల్ల రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది.
undefined
click me!