అధిక రక్తపోటు ఉన్నవారు
అధిక రక్తపోటు ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలా మంది బీపీ పేషెంట్లు కొబ్బరి నీళ్లు మంచి చేస్తాయని చాలా తాగేస్తుంటారు. కానీ ఇలా అస్సలు తాగకూడదు.
కొబ్బరి నీళ్లలో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ రక్తపోటును బాగా పెంచుతుంది. లేదా తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించే మందులు తీసుకునేవారు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది.
శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు
శస్త్రచికిత్స సమయంలో, ఆ తర్వాత రక్తపోటు, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీరు కొబ్బరి నీళ్లను తాగకూడదు. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు కొబ్బరి నీళ్లను తాగడం ఆపేయాలి. ఇది మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది.