4. బరువు తగ్గేందుకు సహాయం..
మీరు బరువు తగ్గాలనుకుంటే, ముల్లంగి ఆకులు ఉపయోగపడతాయి. చలికాలంలో మనం ఎక్కువగా క్రియారహితంగా ఉంటాము. వేగంగా బరువు పెరుగుతాము, ఈ సమయంలో మీరు మీ రోజువారీ ఆహారంలో ముల్లంగి ఆకు రసాన్ని చేర్చుకోవచ్చు. అప్పుడు బరువు సులభంగా తగ్గుతాం.