శీతాకాలపు ఊబకాయానికి కారణం ఏమిటి? ,
సాధారణంగా చలి నెలల్లో ప్రజలు తక్కువ నీరు తాగరు. దీంతో... డీహైడ్రేషన్ వస్తుంది. మన శరీరానికి నిజంగా నీరు అవసరం అయినప్పటికీ... వాతావరణం కారణంగా... మనం తాగలేం. కానీ... ఆహారం మాత్రం ఎక్కువగా తినేస్తాం. అలాగే, శీతాకాలపు డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, గణనీయమైన సంఖ్యలో ప్రజలు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD)ని కలిగి ఉంటారు, దీని వలన వారు ఎక్కువగా తింటూ ఉంటారు.. చలి సమయంలో, ప్రజలు కొంత ఓదార్పు కోసం ఆహారాన్ని ఆశ్రయిస్తారు. మరి ఆ బరువు తగ్గించుకునేదెలాగో ఇప్పుడు చూద్దాం...