రోజంతా డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడానికి కారణం డిటాక్స్ డ్రింక్స్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి వాటిని తీసుకుంటారు. అయితే, డిటాక్స్ డ్రింక్స్ వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు, దానికి సంబంధించిన కొన్ని అపోహలు నిజమని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఈ రోజు మనం డిటాక్స్ డ్రింక్స్‌కు సంబంధించిన అపోహలు , నిజాల గురించి తెలుసుకుందాం.