ఉదయాన్నే చేసే ఈ పొరపాట్లు.. బరువు పెంచేస్తాయ్..!

First Published Apr 19, 2021, 11:38 AM IST

కొందరు ఉదయం పూట టీవీ చూస్తూ బ్రేక్ ఫాస్ట్ చేయడం అలా చేస్తుంటారు. దాని వల్ల తెలీకుండానే ఎక్కువ తినేస్తారు. దాని వల్ల కూడా బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. టీవీ చూస్తూ తినే అలవాటు మానుకోవాలి.

ఈ రోజు బరువు తగ్గేందుకు నానా తిప్పలు పడేవారు చాలా మందే ఉన్నారు. బరువు తగ్గేందుకు చాలా మంది చేసే పని ఫుడ్ కంట్రోల్. తిండి తినడం మానేస్తారు. జిమ్ ల వెంట పరిగడెతారు. ఇలా ఏదేదో చేస్తారు. కానీ.. ఎంత చేసినా.. బరువులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. తగ్గాలనుకున్న బరువు తగ్గరు. దీనికి మనకు తెలీకుండానే ఉదయాన్నే చేసే కొన్ని పొరపాట్లు కారణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనమూ చూద్దాం..
undefined
1. ఉదయాన్నే వ్యాయామం చేస్తే... శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. కొందరు.. వ్యాయామం ఉదయం చేయకుండా.. సాయత్రం చేస్తుంటారు. ఆ పొరపాటు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కాస్త కష్టపడితే.. సులభంగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు.
undefined
2.కొందరు ఉదయం పూట టీవీ చూస్తూ బ్రేక్ ఫాస్ట్ చేయడం అలా చేస్తుంటారు. దాని వల్ల తెలీకుండానే ఎక్కువ తినేస్తారు. దాని వల్ల కూడా బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. టీవీ చూస్తూ తినే అలవాటు మానుకోవాలి.
undefined
3.అతిగా నిద్రపోవడం.. పగలు పూట చిన్నపాటి కునుకు తీయడం లాంటివి కూడా బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఉదయం ఎంత వర్కౌట్స్ చేసినా.. పగటి నిద్ర మళ్లీ బరువు పెరగడానికి కారణమౌతుంది.
undefined
4.చాలా మంది బరువు తగ్గాలని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం మానేస్తారు. దాని వల్ల మెటబాలిజం స్లోగా మారి.. మరింత బరువు పెరగుతారు.
undefined
5.వ్యాయామం చేయడంతోనే సరిపోదు.. దానికి ముందు.. తర్వాత.. స్ట్రెచ్చింగ్ చేయడం కూడా చాలా అవసరం. అలా స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల సులువుగా ఇంచ్ లాస్ అవుతారు.
undefined
6.చాలా మంది మంచినీరు ఎక్కువగా తాగరు. దాని వల్ల బరువు తగ్గరు. కాబట్టి.. మంచినీరు సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగినప్పుడే సులభంగా బరువు తగ్గుతారు.
undefined
7.చాలా మంది ఎలాగూ వర్కౌట్స్ చేస్తున్నాం కదా అని.. బ్రేక్ ఫాస్ట్ కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటారు. దాని వల్ల మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
8.బరువు తగ్గాలి అనుకునేవారు ఉదాయన్నే కాఫీ లాంటివాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే.. క్రీమ్ మిల్క్, షుగర్ ఉండే ఈ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గడం మాట పక్కన పెడితే.. పెరిగే ప్రమాదం ఉంది.
undefined
click me!