ఈ రెండు పదార్థాలు పురుషులలో లైంగిక సమస్యలను తగ్గించడానికి కీలకపాత్ర వహిస్తాయి. బాదం, తేనెను కలిపి క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు తీసుకుంటే పురుషులలో శృంగార సామర్థ్యం (Erotic ability) పెరుగుతుంది. దీంతో వారి శృంగార జీవితంలో సంపూర్ణమైన అనుభూతిని పొందగలుగుతారు. బాదం, తేనెలో పురుషులలో లైంగిక అసమతుల్యతను (Sexual imbalance) తగ్గించే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటాయి.