రోగనిరోధకశక్తిని పెంచే పసుపు, నిమ్మకాయ రసం...

Published : Jun 22, 2021, 12:48 PM IST

కరోనా మన జీవనవిధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చేసింది. ఇమ్యూనిటీ పెంచే ఆహారం విషయంలో బాగా అవగాహన పెరిగింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు, తీసుకునే ప్రతీ ఫుడ్ విషయంలో రోగనిరోధక శక్తిని పెంచేవే చేరుస్తున్నాం. 

PREV
18

28

వీటిల్లో కషాయం తప్పనిసరి. వేసవిలో దీనివల్ల శరీరంలో వేడి ఎక్కువవుతుంది. దీనివల్ల వేరే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా రోగనిరోధక శక్తిని పెంచే ఇంకో డ్రింక్ గా పసుపు, నిమ్మకాయ జ్యూస్ ను చెబుతున్నారు చెఫ్స్.

38

కషాయం తాగడం కష్టమయితే, ఈ సింపుల్ నిమ్మకాయ, పసుపు నీళ్లు.. తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మిరియాల వేడిని పసుపు చల్లబరుస్తుంది. ఇది ఒక్కసారే తయారు చేసుకుని ఫ్రిజ్ లో 6-8 గ్లాసులు తయారు చేసుకోవచ్చు. 

48

తయారీకి కావాల్సినవి.. 
2 చిన్న పసుపు కొమ్ములు 
1 స్పూన్ అల్లం 
1 స్పూన్ వేయించిన జీలకర్ర
1 స్పూన్ నల్ల ఉప్పు
2 స్పూన్ నల్ల మిరియాలు
4 టేబుల్ స్పూన్ల తేనె
2 స్పూన్ పింక్ ఉప్పు
4 నిమ్మకాయలు

తయారీకి కావాల్సినవి.. 
2 చిన్న పసుపు కొమ్ములు 
1 స్పూన్ అల్లం 
1 స్పూన్ వేయించిన జీలకర్ర
1 స్పూన్ నల్ల ఉప్పు
2 స్పూన్ నల్ల మిరియాలు
4 టేబుల్ స్పూన్ల తేనె
2 స్పూన్ పింక్ ఉప్పు
4 నిమ్మకాయలు

58

పసుపు, నిమ్మకాయ జ్యూస్ ను ఎలా తయారు చేయాలంటే.. ముందుగా అన్ని పదార్థాలను బ్లెండర్లో వేసి.. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆపై 90 మి.లీ.లుగా ఈ థిక్ జ్యూస్ కు నీల్లు కలిపి, ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగడమే. 

68

మరి దీని రుచి ఎలా ఉంటుంది... అంటే దీని రుచి చాలా భిన్నంగా ఉంటుంది. “అల్లం ఘాటును ఇష్టపడితే, ఇది బాగా నచ్చుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి దీన్ని ప్రతిరోజూ తాగితే మంచిది అని చెబుతున్నారు.

78

ఈ జ్యూస్ లో కర్కుమిన్ పుష్కలంగా ఉంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వైరల్ రెప్లికేషన్ తో పోరాడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి,  జలుబు,  ఫ్లూలకు కారణమయ్యే సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి. 

88

దీన్ని కొంచెం హనీ కలిపి తియ్యగా, లేదా పులుపుగా కూడా తాగొచ్చు. లేదంటే నిమ్మకాయ బదులు ఉసిరికాయ కూడా కలుపవచ్చు.  

click me!

Recommended Stories