ఈ పొరపాట్లు చేస్తే మీ అందానికే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 22, 2021, 10:01 PM IST

నలుగురిలోనూ అందంగా కనిపించడానికి రకరకాల ఫేస్ క్రీములు, లోషన్స్, సోపులు వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల మన చర్మం నిర్జీవంగా మారిపోయి కాంతిహీనంగా (Dimly lit) మారుతుంది.

PREV
18
ఈ పొరపాట్లు చేస్తే మీ అందానికే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి!

నలుగురిలోనూ అందంగా కనిపించడానికి రకరకాల ఫేస్ క్రీములు, లోషన్స్, సోపులు వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల మన చర్మం నిర్జీవంగా మారిపోయి కాంతిహీనంగా (Dimly lit) మారుతుంది. అయితే అన్ని ఆర్టిఫిషల్ (Artificial) క్రీములు మన శరీర చర్మానికి సరిపడవు.
 

28

నలుగురిలోనూ అందంగా కనిపించడానికి రకరకాల ఫేస్ క్రీములు, లోషన్స్, సోపులు వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల మన చర్మం నిర్జీవంగా మారిపోయి కాంతిహీనంగా (Dimly lit) మారుతుంది. అయితే అన్ని ఆర్టిఫిషల్ (Artificial) క్రీములు మన శరీర చర్మానికి సరిపడవు.
 

38

కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మన చర్మ అందాన్ని కాపాడుకోవచ్చు. పార్టీలు, ఫంక్షన్ ల నుండి వచ్చిన తర్వాత మేకప్ (Makeup) తీసి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. మేకప్ చాలా వేసుకోవడం చర్మానికి (Skin) మంచిది కాదు.
 

48

మేకప్ లో ఉన్న చాలా హానికరమైన రసాయనాలు (Chemicals) చర్మానికి నష్టాన్ని కలిగిస్తాయి. మేకప్ చర్మపు రంధ్రాల పై ఉండటంతో మొటిమలకు (Pimples) కారణమవుతుంది. వ్యాయామం, దూరప్రయాణాలు చేసేటప్పుడు మేకప్ అస్సలు వేసుకోకూడదు.
 

58

క‌ళ్ల‌కు ఐషాడో, ఐలైన‌ర్‌, మస్కారా, కాజ‌ల్ వంటివి వేసుకుంటారు. కానీ చాలా మంది చేసే పొర‌పాటు ఏంటంటే ముఖానికి వేసుకున్న మేక‌ప్ తీస్తారు. క‌ళ్ల‌కు (Eyes) వేసుక‌న్న‌ వాటిని మ‌ర‌చిపోతారు. దాంతో కంటి వ‌ద్ద ముడ‌త‌లు ఏర్ప‌డి అందం దెబ్బతింటుంది (Damaged).
 

68

చర్మానికి తగినంత తేమను (Moisture) అందించడానికి నైట్ క్రీమ్ (Night cream) ను అప్లై చేసుకోవాలి. అయితే వీటిని తక్కువ మోతాదులో తీసుకొని వాడాలి. అధిక మోతాదులో వాడడం మంచిది కాదు. 
 

78

పెదాలకు (Lips) వాడే లిఫ్ స్టిక్ లను తక్కువగా వాడాలి. లిఫ్ స్టిక్స్ ఎక్కువగా వాడడం వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అందుకే త‌ర‌చూ లిప్స్‌ను స్క్ర‌బ్ చేసుకుంటూ ఉండాలి. లిఫ్ స్టిక్ లోని రసాయన పదార్థాలు (Chemicals) నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. 
 

88

శరీరానికి తగినంత నిద్ర అవసరం. మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి. పోషకాలు ఎక్కువ కలిగిన ఆహార పదార్థాలను (Food ingredients) తీసుకోవాలి. అందం కోసం ఆర్టిఫిషియల్ క్రిములను వాడటం సహజ (Naturally) సిద్ధమైన ఫేస్ ప్యాక్ లను వాడండి.

click me!

Recommended Stories