• డీహైడ్రేషన్ ఉంటే
శరీరంలో నీటి శాతం సరిపోదు, శక్తి స్థాయి తగ్గడం సాధారణం.
• ప్రోటీన్ తగ్గుదల
ప్రోటీన్ తీసుకోవడం తగ్గినప్పుడు బలహీనత సాధారణం. ప్రొటీన్ అనేది శరీరం మరమ్మత్తులో పని చేసే ఒక అంశం. వ్యాయామం, ఇతర శారీరక శ్రమ తర్వాత ప్రోటీన్ పనితీరు పెరుగుతుంది. సరైన స్థాయిలు లేకపోతే, శారీరక అలసట పెరుగుతుంది.