మలబద్ధకంతో బాధపడుతున్నారా..? ఇదిగో పరిష్కారం

Published : Apr 02, 2021, 11:31 AM IST

పండని అరటిపండు తినడం కడుపుకు చాలా మంచిది. పండ్ల ముక్కులపై  ఉప్పు, మిరియాలు మరియు దాల్చినచెక్క పొడిని చల్లి తినడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది.

PREV
17
మలబద్ధకంతో బాధపడుతున్నారా..? ఇదిగో పరిష్కారం

మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. గర్భిణీ స్త్రీలలో, వృద్ధులలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

27

ఈ మలబద్ధకం పెరిగిపోవడం వల్ల రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.  ఒళ్లు నొప్పలు, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. మరి దీనికి  పరిష్కారం ఎలా అంటే.. ఈ చిట్కాలు ఫాలో అయితే చాలని నిపుణులు చెబుతున్నారు.

37

మీరు తగినంత నీరు తాగేలా చూసుకోండి. మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి మొదట చేయాల్సింది ఇదే. ప్రతి రోజు ఒక గ్లాసు వేడి నీటిని తాగడం ద్వారా రోజుని ప్రారంభించాలి.

47

పండని అరటిపండు తినడం కడుపుకు చాలా మంచిది. పండ్ల ముక్కులపై  ఉప్పు, మిరియాలు మరియు దాల్చినచెక్క పొడిని చల్లి తినడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది.

పండని అరటిపండు తినడం కడుపుకు చాలా మంచిది. పండ్ల ముక్కులపై  ఉప్పు, మిరియాలు మరియు దాల్చినచెక్క పొడిని చల్లి తినడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది.

57

సలాడ్లు, తృణధాన్యాలు, స్మూతీలు, ఎండు ద్రాక్షలు తినడం వల్ల కూడా మలబద్ధకం తగ్గుతుంది.

67

యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తొక్కుతో సహా తినడం వల్ల  ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాదు.. యాపిల్ తినడం వల్ల చర్మం కూడా నిగనిగలాడుతుంది. మలబద్ధ నిర్మూలనకు ఇది చక్కని పరిష్కారం.

77

రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గోరు వెచ్చని పాలలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యి కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. 

click me!

Recommended Stories