మాత్రలు లేకుండా నెలసరి ఆలస్యం కావాలంటే.. ఇలా ట్రై చేయండి..

Published : Mar 27, 2021, 04:01 PM IST

నెలసరి క్రమం తప్పకుండా రావడం చక్కటి ఆరోగ్యలక్షణం. సహజంగా నెలకు ఒకసారి రుతుస్రావం జరగడం మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొన్నిసార్లు చాలాముఖ్యమైన పనులు ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తాయి. నొప్పితో ఏ పనీ చేయలేక, చికాకుతో వాయిదా వేయలేక.. అంటు అనే కారణంతో వెళ్లలేక ఇబ్బంది పడుతుంటారు.

PREV
115

215

అలాంటి సమయాల్లో పీరియడ్స్ ను ఆలస్యం చేయడానికి మాత్రలు వాడుతుంటారు చాలామంది. ముఖ్యంగా శుభకార్యాలు, తీర్థయాత్రలు లాంటివి పెట్టుకున్నప్పుడు ఎందుకైనా మంచిదని నెలసరికి ఆలస్యం చేస్తారు. 

315

దీనివల్ల ఆ సమయానికి పని పూర్తైనా, ఆ తరువాత పీరియడ్స్ లో విపరీతమైన ఇబ్బంది ఉంటుంది. హెవీ బ్లీడింగ్, పెయిన్ లాంటివాటితో బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా సహజపద్ధతుల్లో కూడా పీరియడ్స్ రావడాన్ని వాయిదా వేయచ్చు. అయితే మీ పీరియడ్స్ విషయంలో మీకు ఖచ్చితమైన అవగాహన ఉండి, కనీసం పదిహేను రోజుల ముందునుంచి ఈ పద్ధతుల్ని పాటిస్తే తప్పనిసరిగా ఖచ్చితమైన ఫలితాలు పొందవచ్చు. అదెలాగంటే..

415

జెలటిన్ : ఒక ప్యాకెట్ జెలటిన్ ను ఒక కప్పు నీటితో కలుపుకుని తాగితే మీ పీరియడ్స్ ను కొన్ని గంటల నుంచి వారం వరకు వాయిదా వేయవచ్చు. నెలసరిని ఆలస్యం చేయడానికి చైనీస్ వాడే టరిక్ ఇది. ఇది రుతుక్రమం ప్రక్రియను మందగించేలా చేసి వాయిదా పడేలా చేస్తుంది. 

515

పొప్పడిపండు : పొప్పడిపండు లేదా బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందని గర్భిణిలను హెచ్చరించడం తెలిసే ఉంటుంది. ఎందుకంటే బొప్పాయిలో పుష్కలంగా ఉండే కెరోటిన్ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని ప్రేరేపిస్తుంది, ఇది గర్భాశయం రక్త ప్రవాహంలో మార్పులకు దారితీస్తుంది. దీంతో గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం జరుగుతుంది. అయితే పీరియడ్స్ ను ఆలస్యం చేయడంలోనూ ఇవి బాగా తోడ్పడతాయి. సహజ సిద్ధమైనమార్గం కూడా. 

615

నిమ్మరసం : విటమిన్లు, సిట్రిక్ యాసిడ్ బాగా దొరికే  వనరు నిమ్మరసం. అందుకే పీరియడ్స్ కు ముందు నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఆలస్యంంగా అయ్యేలా చేస్తుంది. అంతేకాదు రుతుస్రావం సమయంలో నిమ్మరసం తాగితే రుతుస్రావాన్ని తగ్గించి, నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. నెలసరి డేట్ కు రెండుమూడు రోజుల ముందు నుంచి నిమ్మరసం తాగడం మొదలుపెడితే ఆలస్యానికి బాగా దోహదపడుతుంది. 

715

రాస్ బెర్రీ ఆకులు : నిమ్మరసం లాగే రాస్ బెర్రీ ఆకుల్లో కూడా విటమిన్ సి  సమృద్ధిగా ఉంటుంది. ఇది పీరియడ్స్ ప్రక్రియను మందగించేలా చేస్తుంది. దీంతో నెలసరి ఆలస్యం అవుతుంది. ఇక నెలసరి సమయంలో రాస్ బెర్రీ ఆకులతో చేసిన టీ తాగడం వల్ల ఇందులోని  సుగుణాలు గర్భాశయాన్ని టోనింగ్ చేయడానికి తోడ్పడి పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాదు పీఎమ్ఎస్ ను తగ్గిస్తుంది. వికారం, కాళ్లనొప్పులు తగ్గించి మీరు త్వరగా నీరసపడకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

815

గర్భాశయ మసాజ్ : కడుపుమీద ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల పీరియడ్స్ ను ఆలస్యం చేయవచ్చు. అంతేకాదు పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని కూడా తగ్గించవచ్చు. అయితే ఈ మసాజ్ ను సరైన పద్ధతితో చేయడం ముఖ్యం. అందుకే నిపుణులతో ఈ మసాజ్ చేయించుకోవాలి. 

915

యాపిల్ సైడర్ వెనిగర్ : మీ నెలసరికి పది రోజుల ముందునుంచి ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపుకుని రోజూ తాగాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు, విష పదార్థాల్ని ఇది వదిలిస్తుంది.

1015

1115

ఆవాలు : పీరియడ్స్ తేదీకి వారం ముందు నుంచి రోజూ ఒక కప్పు వెచ్చని పాలలో 2 చెంచాల ఆవపిండిని కలుపుకుని తాగడం వల్ల నెలసరి ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది.

1215

పార్సిలీ ఆకులు :విటమిన్ బి 12, కె, సి, ఎ సమృద్దిగా ఉండే వనరు పార్సిలీ ఆకులు. ఈ ఆకులను నీటిలో మరిగించి.. చల్లార్చి ఆ నీటిని రోజుకు రెండుసార్లు తాగాలి. దీనివల్ల పీరియడ్స్ ఆలస్యం అవ్వడమే కాకుండా ఒంట్లోని విషపదార్థాలు కూడా బైటికి వెళ్లిపోతాయి. 

1315

లైఫ్ స్టైల్లో మార్పు : రెగ్యులర్ గా మీరు చేసే రొటీన్ లో మార్పు చేయండి. పీరియడ్స్ కు ముందు ఎక్కువగా ఎక్సర్ సైజ్ లు చేయడం వల్ల పీరియడ్స్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల శరీరం మీద ఒత్తిడి పడి రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలు మందగించేలా చేస్తాయి. 

1415

పల్స్ అండ్ లెంటిల్స్ : పప్పు ధాన్యాలను ఎక్కువగా ఆహారంలో చేర్చండి. దీంట్లో అధికంగా ఉండే ఖనిజాలు, పొటాషియం, ఫైబర్ రుతు చక్రానికి అడ్డుకట్ట వేస్తాయి. అదే సమయంలో రుతుచక్ర సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సాయపడతాయి.  ఈ లెంటిల్స్ ను పొడిలాగా చేసి గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తాగొచ్చు. లేదా సూప్ లాగా చేసుకుని కూడా ట్రై చేయచ్చు. 

1515

మసాలాలు : కారం, మసాలాలు రక్త ప్రవాహం మెరుగుపడేలా చేసి రుతుచక్రం తొందరగా వచ్చేలా చేస్తుంది. మీకు నెలసరి ఆలస్యం కావాలంటే మిరపకాయలు, మిరియాలు, వెల్లుల్లి, మసాలాల వంటి వాటికి దూరంగా ఉండండి. మీ అసలు తేదీకి కొద్ది రోజుల ముందు నుంచి ఈ మసాలా పదార్థాలను మీ ఆహారంలో పూర్తిగా తీసేయడం ద్వారా నెలసరిని ఆలస్యం చేయవచ్చు. 

click me!

Recommended Stories