తలనొప్పి రాకుండా ఉండాలంటే.. దానికి కారణం అయ్యే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మానేయాలి, ఆల్కహాల్, చాక్లెట్, చీజ్, ఏదైనా పులియబెట్టిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ..కూడా తలనొప్పి రావడానికి కారణం కావచ్చు. అంతేకాదు.. మీకు తలనొప్పి మొదలౌతోంది అనగానే.. ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ లాంటి వాటికి దూరంగా ఉండటం మొదలుపెట్టాలి. ఇలా చేయడం.. కాస్త తలనొప్పి పెరగకుండా చేస్తాయి.