వెన్నెలో వివిధ రకాల విటమిన్లు (Vitamins), జింక్, మాంగనీస్, క్యాల్షియం, ప్రోటీన్, భాస్వరం, సెలీనియం వంటి అనేక పోషకాలతో (Nutrients) పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, అందానికి ఉత్తమమైన ఫలితాలను అందిస్తాయి.