కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది: ఖర్బూజ పండ్లలో అధికమొత్తంలో విటమిన్ ఎ, సి (Vitamin A, C) లు ఉంటాయి. ఇవి కంటికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీంతో కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే రేచీకటి, దృష్టి లోపం వంటి ఇతర కంటి సమస్యలు తగ్గి కంటి ఆరోగ్యం (Eye health) మెరుగుపడుతుంది.