బాదం పప్పులు పోషకాలకు మంచి వనరు. ఈ పప్పుల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బాదంలో విటమిన్ ఇ, విటమిన్ బి, మెగ్నీషియం, డైటరీ ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. బాదం పప్పులను అలాగే తినే బదులుగా బాదం పాలను తయారుచేసుకుని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా?