క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్లలో పొటాషియం, విటమిన్ ఎ, బయోటిన్, విటమిన్ బి 6 వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే క్యారెట్ ను రోజూ తింటే వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.