దీనిని రోజు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఆమ్ల ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన శరీరం యాసిడ్ ఆల్కలిన్ బ్యాలెన్స్ దెబ్బతీస్తుంది. ఇది రోజు గడుస్తున్న కొద్ది అజీర్తి పెరిగేలా చేస్తుంది.