కాబట్టి దాని గురించి అవగాహన కోసమే ఈ వ్యాసం. సాధారణంగా పళ్ళు ఆరోగ్యంగా లేకపోతే చిగురులు వ్యాధి నోటి పూత పన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇది మరింత తీవ్రతరమైతే గొంతు నుంచి పొట్ట వరకు ఉండే గొట్టంపై ప్రభావం చూపించి ఎసోఫాగల్ క్యాన్సర్ కి దారి తీస్తుంది.