ఫ్యాక్ట్ చెక్.. కరోనాకి మిరియాల మందు.. సోషల్ మీడియాలో వైరల్

Published : Jul 17, 2020, 12:46 PM IST

పాండిచ్చేరి యూనివర్శిటీకి చెందిన రాము అనే అనే విద్యార్థి కోవిడ్ 19కు మందును కనుగొన్నాడ‌ని, దాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) ధ్రువీక‌రించింద‌ని.. చెబుతూ ఓ సోష‌ల్ మీడియా మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. 

PREV
111
ఫ్యాక్ట్ చెక్.. కరోనాకి మిరియాల మందు.. సోషల్ మీడియాలో వైరల్

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. వేల సంఖ్యలో ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ కి మందు ఎవరు కనిపెడతారా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం వ్యాక్సిన్ అయినా అందుబాటులోకి రాకపోతుందా అని ఎదురుచూస్తున్నవారు కోకొల్లలు.

211

అయితే... వాటి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. కేవలం.. రెండు అడుగులు కిచెన్ లోపలికి వేస్తే.. కరోనా వైరస్ ని మీరు తరిమికొట్టవచ్చని కొందరు చెబుతున్నారు.

311

కేవలం మన వంటింట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలతో కరోనా పూర్తిగా గుడ్ బై చెప్పొచ్చని.. పాండిచ్చేరి యూనివర్శిటీ విద్యార్థి ఒకరు చెబుతున్నారు.

411

అంతేకాదు.. అతను చెప్పిన విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ కూడా అంగీకరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంత వరకు నిజం.. ఆ వంటింటి పదార్థాలేంటో... మనమూ ఓ లుక్కేద్దామా

511

పాండిచ్చేరి యూనివర్శిటీకి చెందిన రాము అనే అనే విద్యార్థి కోవిడ్ 19కు మందును కనుగొన్నాడ‌ని, దాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) ధ్రువీక‌రించింద‌ని.. చెబుతూ ఓ సోష‌ల్ మీడియా మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. 

పాండిచ్చేరి యూనివర్శిటీకి చెందిన రాము అనే అనే విద్యార్థి కోవిడ్ 19కు మందును కనుగొన్నాడ‌ని, దాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) ధ్రువీక‌రించింద‌ని.. చెబుతూ ఓ సోష‌ల్ మీడియా మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. 

611

ఇక‌ అందులో ఇంకా ఏముందంటే.. 1 టేబుల్ స్పూన్ న‌ల్ల మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల తేనె, కొద్దిగా అల్లం ర‌సంల‌ను క‌లిపి 5 రోజుల పాటు వాడితే కోవిడ్ పూర్తిగా 100 శాతం న‌య‌మ‌వుతుంద‌ని.. ప్ర‌పంచం ఈ చికిత్స‌ను అంగీక‌రిస్తుంద‌ని.. మొత్తానికి ఈ ఏడాది గుడ్ న్యూస్ విన్నామ‌ని.. కూడా ఉంది.

711

అయితే ఇందులో ఎంత మాత్రం నిజంలేద‌ని.. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని మీడియా సంస్థ‌లు తేల్చాయి. పాండిచ్చేరి యూనివ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ గుర్మీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. స‌ద‌రు వార్త పూర్తిగా ఫేక్ అని తెలిపారు. త‌మ యూనివ‌ర్సిటీ స్టూడెంట్ ఎవ‌రూ అలాంటి మందును కనుగొన లేద‌ని, ఆ వార్త‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.

811

అంతేకాకుండా... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా దీనికి డబ్ల్యూహెచ్ఓ అంగీకారం కూడా తెలపలేదు. కాబట్టి.. ఇది పూర్తిగా అబద్ధం. దానిని నిజమని నమ్మి.. ఇతరులకు షేర్ చేసి మోసకపోకండి. అనవసర చిక్కుల్లో కూడా పడకండి.
 
911

 అయితే నిజానికి తేనె, న‌ల్ల మిరియాల పొడి, అల్లం ర‌సంల మిశ్ర‌మం ద‌గ్గు, జ‌లుబుల‌ను త‌గ్గిస్తుంది. కోవిడ్‌లో ఈ రెండు ల‌క్ష‌ణాలు కొంద‌రికి ఉంటాయి. క‌నుక ఆ ల‌క్ష‌ణాల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు మాత్రం ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌చ్చు. 

1011

మన పూర్వీకులు.. జలుబు, దగ్గు వంటివి వచ్చినప్పుడు మిరియాలు, పసుపు, అల్లం తదితర పదార్థాలతో కషాయం పేరిట కాచుకొని తాగేవారు. ఇప్పుడు కూడా దీనిని చాలా మంది ఫాలో అవుతున్నారు.

1111

 దీని వల్ల కొంత మేర ఉపశమనం లభించే అవకాశం ఉంది. కానీ.. వైద్యులు సూచన మేరకు మందులు వాడటం కూడా తప్పనిసరి అన్న విషయాన్ని మరచిపోవద్దు. 

click me!

Recommended Stories