నిమ్మకాయతో ఈ పని చేస్తే తక్కువ సమయంలోనే ఖాయం?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 19, 2021, 03:35 PM IST

నిమ్మకాయలను (Lemons) మనం సహజంగా దేవత పూజల్లోనూ, వంటకాలలోను వాడుతుంటాం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయలను తంత్ర పూజల్లో, వశీకరణలో (Vashikarana) కూడా వాడుతుంటారు. 

PREV
16
నిమ్మకాయతో ఈ పని చేస్తే తక్కువ సమయంలోనే  ఖాయం?

అన్ని ఆటంకాలు తొలగిపోవాలంటే మంగళవారం రోజున ఒక నిమ్మకాయని తీసుకుని దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంకు (Sri Hanuman Temple) వెళ్ళాలి. ఆంజనేయస్వామిని పూజించుకున్న తరువాత ప్రశాంతంగా ఒక ప్రదేశంలో కూర్చొని నిమ్మకాయకు నాలుగు పక్కల నాలుగు లవంగాలను   (Cloves) గుచ్చాలి.
 

26

ఇది ఆంజనేయ స్వామి గుడిలోనే చేయాలి. మీ మనసులో ఉన్న ఏ పని ఆటంకాలు కలుగుతున్నాయో ఆ స్వామి వారికి చెబుతూ ఆటంకాలు (Interruptions) తొలగిపోవాలని 108 సార్లు ఆ దేవుణ్ణి  ఓం హనుమతే నమః అని స్మరించుకోవాలి. వీలైతే హనుమాన్ చాలీసా (Hanuman Chaleesa) చదవాలి.
 

36

నిమ్మకాయని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత నిమ్మకాయని పూజామందిరంలో (Pooja Mandhira) పెట్టాలి. ఐదు రోజుల తర్వాత నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశములో అనగా నదిలో, కాలువలో, పొదలలో (River, Bushes) కాని పడేయాలి. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి.
 

46

దిష్టి తగ్గడానికి ఒక నిమ్మకాయను తీసుకుని దిష్టి (Focus) తగిలిన వారికి తలపై నుంచి కిందకి ఏడుసార్లు దిష్టి తీయాలి. నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో నాలుగు దిక్కులలో (Four Direction's) పడేయాలి. ఇలా చేస్తే దిష్టి దోషం తగ్గుతుంది. 
 

56

జాతకంలో (Horoscope) ఉన్న గ్రహాల స్థితి సరిగా లేకున్నా దురదృష్టం వెంటాడుతుంది. అదృష్టవంతులు కావడానికి ఒక నిమ్మకాయను చేతిలో పట్టుకొని ఎవరికి వారే తలచుట్టూ వ్యతిరేక దిశలో (Opposite Directions) నిమ్మకాయని తిప్పిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేయాలి.
 

66

కుడి చేతిలో ఉన్న నిమ్మకాయను ఎడమవైపుకు (Left Side) , ఎడమ చేతిలో ఉన్న నిమ్మకాయను కుడివైపుకు (Right Side) పడేయాలి. ఈ దిష్టిని ఖాళీ ప్రదేశంలోకి వెళ్లి తీసుకోవాలి. ఇంట్లోనే దిష్టి తీసుకుంటే నిమ్మకాయ ముక్కలను కవర్లో పెట్టి చెత్తలో వేయాలి. ఇలా చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.

click me!

Recommended Stories