Health Tips: కారణం లేకుండా కళ్ళు ఎర్రబడటం లేదంటే కళ్ళు వాచిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా అది కళ్ళకళ్ళకే. అశ్రద్ధ చేయకండి. కండ్ల కలక యొక్క లక్షణాలు, నివారణ మార్గాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
కళ్ళు చాలా సున్నితమైన అజ్ఞానేంద్రియాలు వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎలర్జీలు బాధించేవారు కాంటాక్ట్ లో వాడేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అసలే ఇప్పుడు కండ్ల కలకలు చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి.
26
ఈ కండ్లకలకనే కంజెక్టివైటీస్ అని కూడా పిలుస్తారు ఇది ఒక ఫండ్ వ్యాధి. దీనికి ఒక నాలుగు ఐదు రోజుల చికిత్స మరియు ఐసోలైజేషన్ అవసరం. కండ్ల కలక వస్తే కళ్ళు ఎర్రగా మారుతాయి కంటివెంట నీరు కారుతుంది.
36
రెప్పలు ఉబ్బిపోయి ఉంటాయి రాత్రి నిద్ర పోయినప్పుడు అతుక్కుపోతాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వైద్యుల సహాయంతో యాంటీబయోటిక్ డ్రాప్స్ వేసుకోవాలి కంటిన్యూ తరచుగా నీటితో శుభ్రం చేసుకోవాలి.
46
దీనివల్ల తొందరగా సమస్య నుంచి బయటపడవచ్చు. కండ్లకలక వచ్చినవారు ఇతరులకు దూరంగా ఉండడం మంచిది అలాగే వారి వస్తువులు వేరొకరు వాడకుండా ఐసోలైజేషన్ పాటించడం చాలా అవసరం. తరువాత కళ్ళు ములుముకోవడం, కంటికి దగ్గరగా చేతిలో తీసుకురావడం వంటివి చేయకూడదు.
56
దీనినే నివారించడం కోసం తరచుగా చేతిలో శుభ్రం చేసుకోవాలి కళ్ళ కళ్ళకు ఉన్నవారు వాడినా చేతిగుడ్డ శరీరం శుభ్రం చేసుకునే గుడ్డలను ఇతరులు వాడొద్దు. కళ్ళ కళక వచ్చిన వ్యక్తికి సమీపంగా ఉండడం అంత మంచిది కాదు. సాధారణంగా కళకళక వారం రోజుల్లో తగ్గిపోతుంది.
66
అలా అని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించటం అత్యవసరం. అశ్రద్ధ చేసినట్లయితే కంటి చూపుని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది సీజనల్ ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు కొన్ని సార్లు రసాయనాల వల్ల కూడా కళ్ళకలక రావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి.