పాదాలు పొడిబారి చిట్లుతుంటే రాత్రిపూట పడుకునే ముందు కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవాలి. దీంతో పాదాలకు తగిన విశ్రాంతి లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో గులాబీరేకులు, ఉప్పు (Salt), నిమ్మరసం (Lemon juice) వేసి అందులో ఐదు నిమిషాలు మీ పాదాలను పెట్టి బయటకు తీయాలి. తరువాత పొడి టవల్ తో మీ పాదాలను శుభ్రపరచుకోవాలి.