ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే క్యారెట్ జ్యూస్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కేలరీలు తక్కువగా ఉండే నిమ్మరసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఉసిరి జ్యూస్ తాగడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.
కేలరీలు తక్కువ, ఫైబర్, నీరు ఎక్కువగా ఉండే దోసకాయ జ్యూస్, ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండే బీట్‌రూట్ జ్యూస్ ఆకలిని నియంత్రించి, బరువు, పొట్ట తగ్గడానికి సహాయపడుతుంది.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న పాలకూర జ్యూస్ తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.
అవిసె గింజలు తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!
జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతమైన ఫుడ్స్ ఇవిగో!
అల్లాన్ని రోజూ తినొచ్చా? తింటే ఏమవుతుంది?
ఈ అలవాట్లు ఒత్తిడిని మరింత పెంచుతాయి తెలుసా?