ఆయుర్వేదం 5,000 సంవత్సరాల పురాతన సంపూర్ణ వైద్య అభ్యాసం. మనస్సు, శరీరం, ఆత్మ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని, మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుకు ఈ అంశాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరమనే నమ్మకంపై ఆయుర్వేదం ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. ప్రతి భోజనం తర్వాత 100 అడుగుల నడక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అవేంటంటే..