WHO ప్రకారం, ఆల్కహాల్ విషపూరితమైన, సైకోయాక్టివ్, డిపెండెన్స్-కలిగించే పదార్ధం ఉంటుందట. దీని వినియోగం కాలేయ సిర్రోసిస్, మధుమేహం వంటి జీవక్రియ వ్యాధులు, మానసిక ఆరోగ్య పరిస్థితుల వంటి అనేక పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువ తాగితే అంత ప్రమాదం; తక్కువ తాగడం వల్ల సురక్షితంగా ఉంటారు. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.