చైనాలో ఐఫోన్లు అత్యంత చౌకగా లభిస్తున్నాయి.
iPhone 17 – 5,999 యువాన్ (సుమారు ₹68,500)
iPhone 17 Air – 7,999 యువాన్ (₹91,500)
iPhone 17 Pro – 8,999 యువాన్ (₹1,03,000)
iPhone 17 Pro Max – 9,999 యువాన్ (₹1,14,000)
ఎక్కడ చౌకగా లభిస్తుంది?
ధరలను పోలిస్తే, చైనాలో ఐఫోన్ 17 అత్యంత చౌకగా ఉంది – దాదాపు ₹68,500 మాత్రమే. తర్వాత అమెరికా రెండవ చౌకైన మార్కెట్. అయితే భారత్, యుకేలో ఐఫోన్లు అత్యధిక ధరలకు లభిస్తున్నాయి.