రియల్ మీ తర్వరలోనే Realme 15T మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన రియల్ మీ 14టీ (Realme 14T) అప్ గ్రేడ్ వెర్షన్. లీక్స్ సమాచారం ప్రకారం..
• డిస్‌ప్లే: 6.57 ఇంచుల AMOLED స్క్రీన్
• ప్రాసెసర్: MediaTek Dimensity 6400 Max (6nm)
• స్టోరేజ్: 12GB RAM + 256GB ROM
• AI ఫీచర్లు: AI Glare Remover, AI Edit Genie, AI Smart Remover 2.0, AI Live Photo
• బ్యాటరీ: 60W ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్‌బాక్స్ 80W అడాప్టర్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్
ధర విషయానికి వస్తే, బేస్ మోడల్ (8GB + 128GB) రూ.20,999 వద్ద ఉండవచ్చని అంచనా.