నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆలూగప్పా.. తయారీ ఇలా..

First Published | Apr 22, 2021, 2:48 PM IST

పానీపూరీ పేరు చెప్పగానే ఎవ్వరికైనా సరే నోట్లో నీళ్లూరతాయి.  కాకపోతే.. కరోనా అన్నింటికీ చెక్ పెట్టింది. మన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. హాయిగా రోడ్డు పక్కన పానీపూరీ బండి కనిపిస్తే పరిగెత్తి.. గప్ గప్ మంటూ మింగేసే పరిస్థితి ఇప్పుడు లేదు. 

undefined
ఆ గోల్ గప్పా బండ్లు కూడా కనిపించడం మానేశాయి. వీటిని ఇంట్లో తయారు చేసుకునే వాళ్లూ లేకపోలేదు అయితే అదో పెద్ద ప్రాసెస్. చిన్న పూరీలు చేయాలి.. అవి క్రిస్పీగా రావాలి.. ఆ తరువాత దానికి స్టఫ్పింగ్.. ఇదీ పెద్ద ప్రాసెసే.. ఇంత చేస్తే అవి క్షణాల్లో మాయమైపోతాయి.
undefined

Latest Videos

ఈ పూరీలకు బదులు ఆలూతో చేసే ఆలూగప్పాల గురించి మీకు తెలుసా? కలకత్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి దొరుకుతున్నాయి. పూరీకి బదులు బంగాళదుంపను వాడడమే దీని స్పెషాలిటీ..
undefined
ఇది ఒక్కసారి తిన్నవారు దీని రుచికి అడిక్ట్ అయిపోతారు. మళ్లీ మళ్లీ కావాలంటారు అంటున్నారు కలకత్తా వాసులు.
undefined
సేమ్ టు సేమ్ పానీపూరీలో స్టఫ్పింగే దీనికీ వాడతారు. చింతపండు రసం, కొత్తిమీద, భుజియా, సేవ్, ఉల్లిపాయలు.. కాకపోతే ఆలూ బాల్స్ లో నింపుతారు.
undefined
మరి దీన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అంటే.. మీడియం సైజు ఆలూలను ముందుగా ఉడికించాలి. ఆ తరువాత వాటిని సగానికి కోయాలి. ఇప్పుడు మధ్యలోని గుజ్జునంతా స్పూన్ తో తీసేసి గిన్నెల్లా చేసుకోవాలి.
undefined
ఇప్పుడిక ఆలూగప్పాలు రెడీ అయినట్టే వీటిలో పానీ నింపి, చిక్పా, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, సెవ్, ఉడికించిన శనగలు, మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మరసం నింపి.. తినేయడమే.
undefined
ఇప్పుడిక ఆలూగప్పాలు రెడీ అయినట్టే వీటిలో పానీ నింపి, చిక్పా, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, సెవ్, ఉడికించిన శనగలు, మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మరసం నింపి.. తినేయడమే.
undefined
click me!