ఇక్కడ దోశెలు గాలిలో ఎగిరి.. ప్లేట్స్ లో పడతాయి..!

First Published | Feb 18, 2021, 12:54 PM IST

ఎక్కడైనా దోశెలను త్రిభుజాకారం లో లేదంటే.. మడత పెట్టి హోటల్ వాళ్లు సర్వ్ చేస్తారు.

దక్షిణ భారత దేశంలో చాలా రకాల బ్రేక్ ఫాస్ట్ లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో దోశె కూడా ఒకటి.. ఈ దోశెలో కూడా చాలా రకాలు ఉన్నాయి.
undefined
ఒక్కో ప్లేస్ లో ఒక్కో రకం దోశెలు ఉంటాయి. ఉల్లిదోశె, మసాలా దోశె, 70ఎంఎం దోశె, ఎంఎల్ఏ దోశె, ఎగ్ దోశె, చికెన్ దోశె ఇలా చాలా రకాలు ఉంటాయి. ఒక్కోటి ఒక్కో రుచిని మనకు అందిస్తుంది.
undefined

Latest Videos


కాగా... తాజాగా సోషల్ మీడియాలో ఓ కొత్త రకం దోశెలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
undefined
దాదాపు ఎక్కడైనా దోశెలను త్రిభుజాకారం లో లేదంటే.. మడత పెట్టి హోటల్ వాళ్లు సర్వ్ చేస్తారు.
undefined
అయితే... ఒక హోటల్ మాత్రం గాలిలోనే దోశెలను సర్వ్ చేస్తారు. అదెక్కడో కాదు.. ముంబయిలో.
undefined
ఈ దోశె పేరు ప్లైయింగ్ దోశె. ఇక్కడ దోశలు గాలిలో ఎగురుతూ వచ్చి ప్లేట్ లో పడుతుంటాయి.
undefined
ముంబయిలో ఓ రోడ్డు సైడ్ దోశెల బండి దగ్గర ఈ దోశెలు లభిస్తున్నాయి.
undefined
దోశ వేసే మాస్టర్ ఆ దోశను గాలిలోకి ఎగరేస్తే మరో వ్యక్తి తన్ని క్యాచ్ చేసి కస్టమర్లకు అందిస్తాడు. మాములుగా కొంతమంది కి ప్లేట్ లు ఉన్న దోశనే సరిగా తినడం రాదు.
undefined
కొంత మంది దోశలు వేయమంటే చేతకాక రకరకాల డిజైన్ లు కూడా చేస్తుంటారు.. అలాంటిది ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం దోశను అవలీలగా గాలిలోకి ఎగరేసి మరి అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
undefined
click me!