వేడి వేడి రసం... టేస్టీగా అదరగొట్టాలంటే.. ఇలా చేయండి..

First Published | May 10, 2021, 4:58 PM IST

రసం లేదా చారు.. లేకుండా చాలామందికి ముద్ద దిగదు. భోజనం పూర్తయినట్టే ఉండదు. ముఖ్యంగా కన్నడిగులు, తెలుగువారు ఎక్కువగా రసం లేదా చారును బాగా ఇష్టపడతారు. ఇది ఆకలిని పెంచే అద్భుతమైన ఆహారం. 

రసం లేదా చారు.. లేకుండా చాలామందికి ముద్ద దిగదు. భోజనం పూర్తయినట్టే ఉండదు. ముఖ్యంగా కన్నడిగులు, తెలుగువారు ఎక్కువగా రసం లేదా చారును బాగా ఇష్టపడతారు. ఇది ఆకలిని పెంచే అద్భుతమైన ఆహారం.
undefined
ఇంట్లో రసం పౌడర్ లేకపోతే ఈ రెసిపీని ఫాలో అయితే అలాంటి రుచినే పొందవచ్చు.
undefined

Latest Videos

ఆహారానికి అద్భుతమైన రుచిని జోడించే వంటకం రసం. అయితే రసం రెసిపీ తెలియకపోతే అది సరిగా కుదరదు.
undefined
కాబట్టి చేసే విధానం తెలియడం చాలా ముఖ్యం. కేవలం అరగంటలో రుచికరమైన రసం ఎలా తయారు చేయాలో చూద్దాం.
undefined
రసం తయారికీ కావాల్సిన పదార్థాలు3 తరిగిన టమోటా12 టీస్పూన్ జీలకర్ర12 ముక్క అల్లం1 కట్ట తరిగిన కొత్తిమీర2 కప్పుల నీరు12 టీస్పూన్ ఇంగువ1 టీస్పూన్ మిరియాలు5 రెబ్బల కరివేపాకురుచికి తగినంత ఉప్పు

పోపుకోసం12 టీస్పూన్ నెయ్యి12 టీస్పూన్ ఆవాలు
undefined
రసం తయారు చేసే విధానం...ముందుగా... టమాటాలను సన్నగా తరిగి.. దీంట్లో అల్లం ముక్క చితగ్గొటి వేసి... ఉప్పు వేసి.. గోరు వెచ్చటి నీటిలో కాసేపు నానబెట్టాలి. దీనివల్ల టమాటాల్లోని కచ్చదనం ఉంటే పోతుంది.

ఆ తరువాత ఒక గ్రైండర్ లో టమోటాలు, ఇంగువ, జీలకర్ర, మిరియాలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
undefined
ఇప్పుడొక పాన్ తీసుకుని అందులో 2 కప్పుల నీరు పోసి... మీడియం మంట మీద పాన్ వేడి చేయాలి. నీరు వేడయ్యాక దీనికి ముందుగా తయారుచేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి మరిగించాలి. అలా రెండు మూడు నిమిషాల సేపు మరిగించి, ఆ తరువాత మంట ఆర్పేసి పాన్ తీసి పక్కన పెట్టుకోవాలి.
undefined
ఇప్పుడు పోపుకోసం మీడియా మంట మీద వేరే పాన్ లో నెయ్యి వేడి చేసుకోండి. అదే బాణలికి ఆవాలు వేసి చిటపటలాడించండి. ఆ తరువాత దీన్ని రసానికి జోడించాలి.
undefined
మీకు రసం మరింత రుచికరంగా ఉండాలంటే కొన్ని కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి కూడా పోపులో వేసుకుని చిటపటలాడాక రసానికి కలపాలి. ఇప్పుడు ఈ రసంతో పాపడ్స్ కలిపి వడ్డిస్తే రుచి అదుర్స్.
undefined
ఇంకొన్ని రసం చిట్కాలువేడి వేడి అన్నం, బంగాళదుంప కూరతో రసం మంచి కాంబినేషన్. లేదా వంకాయ, బెండకాయ ఫ్రైలతో కూడా రసం మంచి కాంబినేషన్ గా పనిచేస్తుంది.
undefined
రసం చేసిన వెంటనే కాకుండా కాస్త ఎక్కువగా ఉంటే ప్రిడ్జ్ లో పెట్టి తెల్లవారి కూడా తినొచ్చు. అయితే తినేముందు వేడి చేసుకోవడం మరిచిపోవద్దు.రసానికి మరింత రుచి రావాలంటే చివర్లో సగం టేబుల్ స్పూన్ బెల్లం కలిపితే సరి.
undefined
click me!