మౌరాలా ఫిష్ పకోడీలు.. బెంగాలీ స్పెషల్...

First Published May 31, 2021, 3:32 PM IST

మౌరాలా ఫిష్ పకోరా అనేది సాంప్రదాయ బెంగాలీ వంటకం. ఇది మౌరాలా అనే చేపలతో తయారు చేస్తారు. భారత్, బంగ్లాదేశ్లలో కనిపించే ఒకరకంచిన్న మంచినీటి చేపలనే మౌరాలా చేపలు అంటారు. 

మౌరాలా ఫిష్ పకోరా అనేది సాంప్రదాయ బెంగాలీ వంటకం. ఇది మౌరాలా అనే చేపలతో తయారు చేస్తారు. భారత్, బంగ్లాదేశ్లలో కనిపించే ఒకరకంచిన్న మంచినీటి చేపలనే మౌరాలా చేపలు అంటారు.
undefined
మౌరాలా ఫిష్ పకోరా అనేది సాంప్రదాయ బెంగాలీ వంటకం. ఇది మౌరాలా అనే చేపలతో తయారు చేస్తారు. భారత్, బంగ్లాదేశ్లలో కనిపించే ఒకరకంచిన్న మంచినీటి చేపలనే మౌరాలా చేపలు అంటారు.
undefined
ఈ పకోడీలన స్టార్టర్‌గా లేదా స్నాక్స్ గా తినొచ్చు. కొంతమంది దీన్ని అన్నంతో పాటు పప్పుకు అంచుకు కూడా తింటారు.
undefined
ఇక్కడ ఇచ్చిన రెసిపీలో ఆవనూనెలో షాలో ఫ్రై చేయడం చెప్పాం. అయితే మీరు దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు.
undefined
zombi fish
undefined
ఇది చాలా ఈజీ రెసిపీ, చేపలను ముందుగానే మ్యారినేట్ చేసిపెట్టుకుని, ఆ తరువాత వాటిని క్రిస్పీగా వేయించుకోవడమే.
undefined
మౌరాలా ఫిష్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు...500 గ్రాముల చేపలు1 టీస్పూన్ కారం పొడిఅవసరానికి తగినంత శనగపిండి2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్1 టీస్పూన్ పసుపు14 కప్పు ఆవ నూనెరుచికి తగినంత ఉప్పు2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్
undefined
మౌరాలా ఫిష్ పకోడీ తయారీ విధానం..ముందుగా చేపల చర్మాన్ని తీసి.. శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసి పసుపు, కారం, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.
undefined
ఈ మిశ్రమం అంతా చేపలకు బాగా పట్టిందని నిర్థారణ చేసుకున్న తరువాత 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి.
undefined
20 నిమిషాల తరువాత ఓ బాణలిలో నూనె వేడిచేసి.. మారినేట్ చేసి పెట్టుకున్న చేపలను షాలో ఫ్రై చేయాలి. చేప రెండు వైపులా బంగారు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించాలి.
undefined
ఇప్పుడు క్రిస్పీగా అయిన తరువాత దీనిమీద కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయండి. ఏదైనా చెట్నీతో ఈ పకోడాలను తినడం కూడా బాగానే ఉంటుంది.
undefined
click me!